Home/Tag: snow boarding
Tag: snow boarding
USA: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను.. 10 వేల విమాన సర్వీసులు రద్దు
USA: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను.. 10 వేల విమాన సర్వీసులు రద్దు

January 25, 2026

10,000 flights canceled as cold weather worsens in america: అమెరికాలో భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. టెక్సాస్‌ నుంచి వర్జీనియా వరకు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీస్థాయిలో మంచు తుఫానుతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Snow Wedding: మురిసిన మనసులు.. మంచు దుప్పట్లోనే పెళ్లి వేడుకలు
Snow Wedding: మురిసిన మనసులు.. మంచు దుప్పట్లోనే పెళ్లి వేడుకలు

January 25, 2026

snow wedding: ఉత్తరాఖండ్‌లో భారీ ఎత్తున మంచు కురుస్తోంది. దీంతో పర్యటకులు హిమపాతాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఒక ఆలయంలో పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలకు ఊహించని అనుభూతి ఎదురైంది.