
January 12, 2026
bihar man walks hospital with 3 snakes:బీహార్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోబ్రాల సంచితో ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన ఘటన రోహ్‌తాస్ జిల్లాలో జరిగింది. రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్ కుమార్ అనే పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా అందులోంచి ఒక పాము అతడిని కాటేసింది. ఈ పాముల్లో ఏ పాము కరిచిందో తెలియక అతడు వైద్యులకు చూపించేందుకు ఆ మూడు విష నాగులను నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.





_1769088260141.jpg)

