
Smartphones Effect on Health: స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా..? ఇందులో నిజమెంత?
July 14, 2025
Does Smartphones Cause Brain tumor..?: మారుతున్న జీవన పరిణామంలో అలవాట్లు కూడా మారుతున్నాయి. టెక్నాలజీ విపరీతమైన వేగంతో అభివృద్ధి చెందుతుంది. సాంకేతికతపై మనుషులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందులో ముఖ్యమ...





