
Smartphone: క్యూల నుంచి క్యూఆర్ కోడ్ వరకూ ప్రయాణం
January 24, 2026
digital india life: ఒకప్పుడు నగదు లావాదేవీల కొరకు బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. కిటకిటలాడే జనం, మన వంతు ఎప్పుడు వస్తుందోనని పడిగాపులు, ఫామ్స్ నింపడం, కౌంటర్ దగ్గర క్లర్క్‌ల కోసం ఎదురుచూపులు – ఇలా బ్యాంకు అంటేనే ఒక చిన్న యుద్ధంలా అనిపించేది.









