_1767080252150.jpg)
December 30, 2025
causes of pimple: చాలా మందిని వేధించే సమస్య మొటిమలు. ముఖ్యంగా ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. మొటిమల వల్ల చర్మంపై మచ్చలు పడటమే కాకుండా, వాపు, ఎరుపుదనం, నొప్పి కూడా కలుగుతుంది. వీటి వల్ల ముఖ అందాన్ని తగ్గిస్తాయి. చాలా మంది ముఖంపై మొటిమలను తగ్గించుకోవడానికి అనేక చిట్కాలను వాడుతూ ఉంటారు







