
Deputy CM Bhatti: 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తాం: భట్టి విక్రమార్క!
January 6, 2026
deputy cm bhatti vikramarka on singareni: సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మార్చి 2026 నాటికి సింగరేణి ఆసుపత్రులలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు



_1767886186867.png)
_1767883942288.png)
