
PV Sindhu: కెరీర్‌లో అరుదైన మైలురాయి.. చరిత్ర సృష్టించిన పీవీ సింధు
January 22, 2026
pv sindhu: పీవీ సింధు తన కెరీర్‌లో 500 మ్యాచ్ విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో ఉమెన్స్ సింగిల్స్ షట్లర్‌గా, తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. దీనికి ఇండోనేసియా సూపర్ 500 టోర్నమెంట్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ వేదికైంది.





_1769088260141.jpg)