
Australia: ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి మృతి
January 22, 2026
shooting in australian: సిడ్నీ ఉగ్ర దాడి ఘటన మరువక ముందే ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్ వేల్స్‌లోని లేక్ కార్గెలిగో పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.




_1769088260141.jpg)

