
January 29, 2026
shashi tharoor meets rahul gandhi, mallikarjun kharge: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ మారనున్నారంటూ చాల రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో శశిథరూర్ భేటీ అయ్యారు.








_1769690047466.jpg)
_1769688703492.jpg)


_1769686912749.jpg)