
January 13, 2026
supreme court warning to states: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల వ్యవహారంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాలపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

_1767971694823.png)










