
TG Schools: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ తరహాలో తెలంగాణలోనూ.. సర్కార్ కీలక నిర్ణయం
January 9, 2026
tg schools: విద్యకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.



_1768061031324.png)

_1768056981374.png)
_1768054880617.png)