_1769606786221.jpg)
January 28, 2026
harish rao: రాష్ట్రంలో మరో భారీ స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సరికొత్త అవినీతి దందా సాగుతోందని, ప్రభుత్వం కేవలం మద్యం కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్దోందని, రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
