Home/Tag: Samsung Mobiles
Tag: Samsung Mobiles
Vivo Y31d Launched: వివో నుంచి సరికొత్త బడ్జెట్ కింగ్.. Vivo Y31d లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయ్!
Vivo Y31d Launched: వివో నుంచి సరికొత్త బడ్జెట్ కింగ్.. Vivo Y31d లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయ్!

January 29, 2026

vivo y31d launched: వివో ప్రియులకు ఇది అదిరిపోయే అప్‌డేట్. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజం వివో, తాజాగా గ్లోబల్ మార్కెట్‌లోకి మరో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఏ విధమైన హడావుడి లేకుండా నిశ్శబ్దంగా 'vivo y31d' పేరుతో ఒక పవర్‌ఫుల్ ఫోన్‌ను కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లో విడుదల చేసింది. ప్రీమియం లుక్, బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Samsung Galaxy Z Fold 6 Price Drop: ప్రైస్ డ్రాప్ అలర్ట్.. శాంసంగ్ Z ఫోల్డ్ 6 ధర ఇంత తగ్గిందా? ఇప్పుడే కొనడం బెస్ట్..!
Samsung Galaxy Z Fold 6 Price Drop: ప్రైస్ డ్రాప్ అలర్ట్.. శాంసంగ్ Z ఫోల్డ్ 6 ధర ఇంత తగ్గిందా? ఇప్పుడే కొనడం బెస్ట్..!

January 29, 2026

samsung galaxy z fold 6 price drop: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6పై రూ.55,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత మార్కెట్లో సుమారు రూ.1.65 లక్షల వద్ద ప్రారంభమైన ఈ ఫోన్ ధర ప్రస్తుతం అమెజాన్ వంటి ఇ-కామర్స్ సైట్లలో రూ.1.09 లక్షలకే అందుబాటులో ఉంది.

Samsung Galaxy S26 Ultra: మారిపోతున్న గెలాక్సీ అల్ట్రా.. ఈసారి మరింత స్మార్ట్‌గా, స్లిమ్‌గా..!
Samsung Galaxy S26 Ultra: మారిపోతున్న గెలాక్సీ అల్ట్రా.. ఈసారి మరింత స్మార్ట్‌గా, స్లిమ్‌గా..!

January 29, 2026

samsung galaxy s26 ultra: శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గెలాక్సీ s26' సిరీస్ లాంచ్ అప్‌డేట్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఫిబ్రవరి 25న ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించనున్నట్లు పుకార్లు వస్తుండగా, ప్రముఖ టిప్‌స్టర్ ఈవాన్ బ్లాస్ తాజాగా షేర్ చేసిన చిత్రాలు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Samsung Galaxy S24 FE:  గెలాక్సీ విందు.. భారీ డిస్కౌంట్‌తో శాంసంగ్ ప్రీమియం ఫోన్ మీ సొంతం!
Samsung Galaxy S24 FE: గెలాక్సీ విందు.. భారీ డిస్కౌంట్‌తో శాంసంగ్ ప్రీమియం ఫోన్ మీ సొంతం!

January 27, 2026

samsung galaxy s24 fe: శాంసంగ్ గెలాక్సీ ధర దాదాపు రూ. 59,999 గా ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ప్రత్యేక విక్రయాల్లో భాగంగా దీనిపై ఏకంగా 40 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది.

Motorola Edge 50 Pro Offers: చాన్స్ అంటే ఇదే.. మోటో ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్, ధర జివ్వుమంటోంది!
Motorola Edge 50 Pro Offers: చాన్స్ అంటే ఇదే.. మోటో ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్, ధర జివ్వుమంటోంది!

January 25, 2026

motorola edge 50 pro offers: అమెజాన్‌ మోటరోలా ఎడ్జ్ ప్రోపై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ. 10,000లకు పైగా భారీ తగ్గింపుతో పాటు మరిన్ని ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy F55 5G: ఈఎమ్ఐ ఆఫర్.. నెలకు రూ. 769 కడితే చాలు.. మీ చేతిలోకి శాంసంగ్ 5జీ ఫోన్..!
Samsung Galaxy F55 5G: ఈఎమ్ఐ ఆఫర్.. నెలకు రూ. 769 కడితే చాలు.. మీ చేతిలోకి శాంసంగ్ 5జీ ఫోన్..!

January 25, 2026

samsung galaxy f55 5g: అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.6000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు.

Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ నుంచి నెక్స్ట్ లెవల్ బీస్ట్.. S26 అల్ట్రా ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే..!
Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ నుంచి నెక్స్ట్ లెవల్ బీస్ట్.. S26 అల్ట్రా ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే..!

January 24, 2026

samsung galaxy s26 ultra: శాంసంగ్ గెలాక్సీ s26 అల్ట్రా గురించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఫోన్ బ్లాక్ షాడో, గెలాక్టియల్ బ్లూ వంటి ఆరు వైవిధ్యమైన రంగుల్లో ఇది మెరవనుంది. ఫిబ్రవరి 2026లో జరిగే అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Samsung Galaxy A35 Flipkart Deal: బ్యాంక్ ఆఫర్లతో కలిపి గెలాక్సీ A35 ధర మరింత డౌన్.. ఫుల్ డీటెయిల్స్..!
Samsung Galaxy A35 Flipkart Deal: బ్యాంక్ ఆఫర్లతో కలిపి గెలాక్సీ A35 ధర మరింత డౌన్.. ఫుల్ డీటెయిల్స్..!

January 23, 2026

samsung galaxy a35 flipkart deal: శాంసంగ్ గెలాక్సీ a35 అసలు ధర సుమారు రూ.34 వేలు కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.15000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పుడు కేవలం రూ.18,999 కే అందుబాటులోకి వచ్చింది.

Samsung Galaxy A55 5G: బెస్ట్ టైమ్ టు బై.. గెలాక్సీ A55 5G పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనడం బెస్ట్..!
Samsung Galaxy A55 5G: బెస్ట్ టైమ్ టు బై.. గెలాక్సీ A55 5G పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనడం బెస్ట్..!

January 18, 2026

samsung galaxy a55 5g: శాంసంగ్ గెలాక్సీ a55 5జీ ధర రూ.45,999 ఉండగా, ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో కేవలం రూ.28,998కే అందుబాటులో ఉంది. ఏకంగా రూ.17,000 తక్కువకే ఈ ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Samsung Republic Day Sale: శాంసంగ్ ధమాకా.. భారీగా తగ్గిన గెలాక్సీ A35 5G ధర.. ఈ డీల్ వదులుకోవద్దు..!
Samsung Republic Day Sale: శాంసంగ్ ధమాకా.. భారీగా తగ్గిన గెలాక్సీ A35 5G ధర.. ఈ డీల్ వదులుకోవద్దు..!

January 18, 2026

samsung republic day sale: గెలాక్సీ a35 5g మొబైల్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ ఫోన్ ధర రూ. 33,999 వద్ద ప్రారంభం కాగా, ఈ సేల్‌లో ఏకంగా 44 శాతం భారీ తగ్గింపును అందిస్తున్నారు.

Samsung Galaxy S25 Plus: చూస్తుండగానే అయిపోతాయి.. Samsung Galaxy S25+ పై భారీ తగ్గింపు.. త్వరపడండి..!
Samsung Galaxy S25 Plus: చూస్తుండగానే అయిపోతాయి.. Samsung Galaxy S25+ పై భారీ తగ్గింపు.. త్వరపడండి..!

January 17, 2026

samsung galaxy s25 plus: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ s25 ప్లస్ 5gపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించకుండానే ఫ్లాట్ రూ.25,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ.74,999 కే దక్కించుకోవచ్చు.

Samsung Galaxy S25 Plus: మతిపోగొట్టే ఆఫర్! శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25+ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. స్టాక్ అయిపోయేలోపే చూసేయండి..!
Samsung Galaxy S25 Plus: మతిపోగొట్టే ఆఫర్! శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25+ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. స్టాక్ అయిపోయేలోపే చూసేయండి..!

January 17, 2026

samsung galaxy s25 plus: శాంసంగ్ గెలాక్సీ s25 ప్లస్ 5gపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించకుండానే ఫ్లాట్ రూ.25,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ.74,999 కే దక్కించుకోవచ్చు.

Samsung Galaxy S26 Series: గెట్ రెడీ! ఫిబ్రవరిలో శాంసంగ్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్ల జాతర.. ఏకంగా మూడు ఫోన్లు వస్తున్నాయ్..!
Samsung Galaxy S26 Series: గెట్ రెడీ! ఫిబ్రవరిలో శాంసంగ్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్ల జాతర.. ఏకంగా మూడు ఫోన్లు వస్తున్నాయ్..!

January 12, 2026

samsung galaxy s26 series: శాంసంగ్ 2026 ఫిబ్రవరి 25న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్' ఈవెంట్‌ను నిర్వహించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గెలాక్సీ s26, గెలాక్సీ s26 ప్లస్, గెలాక్సీ s26 అల్ట్రా మోడళ్లను అధికారికంగా ప్రదర్శించనున్నారు.

Samsung Galaxy S25 Edge 5G: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌‌పై భారీ డిస్కౌంట్.. ఈ ధరకే అంటే నమ్మలేరు!
Samsung Galaxy S25 Edge 5G: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌‌పై భారీ డిస్కౌంట్.. ఈ ధరకే అంటే నమ్మలేరు!

January 12, 2026

samsung galaxy s25 edge 5g: శాంసంగ్ గెలాక్సీ s25 ఎడ్జ్ 5జీ అసలు ధర రూ.1,01,999 కాగా, జనవరి 31 వరకు రూ.8,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు రూ.5,099 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.42,000 వరకు తగ్గింపు పొందచ్చు,

Samsung Galaxy Z Fold 7: అమెజాన్ ధమాకా.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ షురూ.. ఆఫర్ల వర్షం..!
Samsung Galaxy Z Fold 7: అమెజాన్ ధమాకా.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ షురూ.. ఆఫర్ల వర్షం..!

January 11, 2026

samsung galaxy z fold 7: శాంసంగ్ గెలాక్సీ z ఫోల్డ్ 7 రూ.1,86,999 ధరకు విడుదలయ్యింది. అయితే ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా అమెజాన్‌లో ఇది కేవలం రూ.1,63,399 ధరకే లభిస్తోంది. అంటే కొనుగోలుదారులు నేరుగా రూ.23,600 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందచ్చు.

Samsung Galaxy S26 Ultra: సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌.. శామ్‌సంగ్ S26 అల్ట్రా.. అరగంటలోనే 75శాతం ఫుల్..!
Samsung Galaxy S26 Ultra: సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌.. శామ్‌సంగ్ S26 అల్ట్రా.. అరగంటలోనే 75శాతం ఫుల్..!

January 9, 2026

samsung galaxy s26 ultra: శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే సున్నా నుండి 75 శాతం వరకు ఛార్జ్ అవుతుందని ప్రాథమిక పరీక్షలు చెబుతున్నాయి, ఇది వినియోగదారులకు గొప్ప ఊరటనిచ్చే విషయమే.

Samsung New Mobiles: శాంసంగ్ ధమాకా.. మార్కెట్లోకి మూడు కొత్త ఫోన్లు.. మ్యాజిక్ చసేస్తాయి..!
Samsung New Mobiles: శాంసంగ్ ధమాకా.. మార్కెట్లోకి మూడు కొత్త ఫోన్లు.. మ్యాజిక్ చసేస్తాయి..!

January 8, 2026

samsung new mobiles: శాంసంగ్ తన గెలాక్సీ a-సిరీస్‌లో సరికొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. తాజా లీకుల ప్రకారం, బడ్జెట్ ధరలో లభించే గెలాక్సీ a07 5g ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని తరువాత, ఫిబ్రవరి 2026లో గెలాక్సీ a37, గెలాక్సీ a57 5g స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Samsung Galaxy S26 Plus Launch: త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్.. పవర్‌ఫుల్ కెమెరా.. సూపర్ ఫాస్ట్ చిప్‌సెట్‌తో అరాచకం!
Samsung Galaxy S26 Plus Launch: త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్.. పవర్‌ఫుల్ కెమెరా.. సూపర్ ఫాస్ట్ చిప్‌సెట్‌తో అరాచకం!

January 6, 2026

samsung galaxy s26 plus launch: శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్! మోస్ట్ అవైటెడ్ samsung galaxy s26+ త్వరలోనే మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఈ ఫోన్ భారత సర్టిఫికేషన్ డేటాబేస్‌లో మోడల్ నంబర్ sm-s947b/ds తో కనిపించింది. ఇది చూస్తుంటే, ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ చాలా దగ్గరలోనే ఉందని క్లియర్‌గా అర్థమవుతోంది

Sasung Galaxy New 5G: రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం.. శాంసంగ్ 300MP కెమెరా ఫోన్.. డిజిటల్ కెమెరాలకు గట్టి పోటీ!
Sasung Galaxy New 5G: రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం.. శాంసంగ్ 300MP కెమెరా ఫోన్.. డిజిటల్ కెమెరాలకు గట్టి పోటీ!

January 5, 2026

samsung galaxy new 5g model launch: సాంసంగ్ గెలాక్సీ సిరీస్ నుండి సరికొత్త 5g స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, అత్యాధునిక కనెక్టివిటీ, నమ్మదగిన పర్ఫామెన్స్ కోరుకునే వినియోగదారుల కోసం ఈ ఫోన్ రూపొందించారు

Discount on Samsung Galaxy S25: ఆఫర్ అదుర్స్.. గెలాక్సీ ఫోన్‌పై రూ.15 వేలు డిస్కౌంట్.. మామూలుగా ఉండదు భయ్యో..!
Discount on Samsung Galaxy S25: ఆఫర్ అదుర్స్.. గెలాక్సీ ఫోన్‌పై రూ.15 వేలు డిస్కౌంట్.. మామూలుగా ఉండదు భయ్యో..!

January 4, 2026

₹15,000 instant discount samsung galaxy s25 5g : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 5జీపై అమెజాన్ 19శాతం తగ్గింపును అందించింది, దీని వలన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.65,988కి జాబితా చేశారు. రూ.15,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.

Top 5 Foldable Phones: అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. టాప్ 5పై లుక్కేయండి!
Top 5 Foldable Phones: అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. టాప్ 5పై లుక్కేయండి!

January 4, 2026

upcoming top 5 foldable phones: మీరు పోర్టబిలిటీని కోల్పోకుండా పెద్ద డిస్‌ప్లే కావాలనుకుంటున్నారా? అయితే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు సరైన ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫోటో క్వాలిటీ లేదా పర్ఫామెన్స్‌లో రాజీ పడకుండా అద్భుతమైన వ్యూని అందిస్తాయి.

Samsung Galaxy A57 5G:  శాంసంగ్ గెలాక్సీ ఏ57 5జీ.. లీకైన ఫీచర్స్.. త్వరలో లాంచ్..!
Samsung Galaxy A57 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ57 5జీ.. లీకైన ఫీచర్స్.. త్వరలో లాంచ్..!

January 3, 2026

samsung galaxy a57 5g: భారతదేశంలో త్వరలో శాంసంగ్ గెలాక్సీ a57 5g విడుదల కానుంది. ఇప్పుడు ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (bis) సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. దీనిని బట్టి ఈ ఫోన్ త్వరలో విడుదల కాబోతోందని తెలుస్తోంది.

Samsung 20000mAh Battery Smartphone: శాంసంగ్ ప్రకంపనలు.. 20000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్.. ఎంత వాడిన చావదు ఇది..!
Samsung 20000mAh Battery Smartphone: శాంసంగ్ ప్రకంపనలు.. 20000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్.. ఎంత వాడిన చావదు ఇది..!

January 3, 2026

samsung 20000mah battery smartphone: శాంసంగ్ త్వరలో 20,000mah బ్యాటరీతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. . ఇందులో డ్యూయల్ సెల్స్ ఉంటాయి, ఒక సెల్ కెపాసిటీ 12,000mah వరకు ఉంటుంది. మరొకటి 8,000mah సామర్థ్యంతో వస్తుంది.

Samsung Galaxy M56 5G Offers: శాంసంగ్ సూపర్ ఆఫర్.. ఫోన్‌పై రూ.6 వేలు డిస్కౌంట్.. త్వరగా కొనుక్కో..!
Samsung Galaxy M56 5G Offers: శాంసంగ్ సూపర్ ఆఫర్.. ఫోన్‌పై రూ.6 వేలు డిస్కౌంట్.. త్వరగా కొనుక్కో..!

January 3, 2026

samsung galaxy m56 5g offers: శాంసంగ్ గెలాక్సీ m56 5జీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఇప్పుడు, ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.21,999 లేదా రూ.6,000 తక్కువకు అందుబాటులో ఉంది.

Samsung Galaxy S24 5G Price Drop: ఈ డీల్‌ని మించింది లేదు.. రూ.75 వేల స్మార్ట్‌ఫోన్ సవకగా మారింది.. చాలా మంచి ఆఫర్..!
Samsung Galaxy S24 5G Price Drop: ఈ డీల్‌ని మించింది లేదు.. రూ.75 వేల స్మార్ట్‌ఫోన్ సవకగా మారింది.. చాలా మంచి ఆఫర్..!

January 3, 2026

samsung galaxy s24 5g price drop: ఫ్లిప్‌కార్ట్‌ ఎండ్-ఆఫ్-సీజన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999. ఇప్పుడు దీనిని 33శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.49,999కి కొనుగోలు చేయచ్చు.

Page 1 of 4(94 total items)