
The paradise - Sampoornesh Babu : ‘బిర్యానీ’గా సంపూర్ణేష్.. ‘ది ప్యారడైజ్’లో నాని ఫ్రెండ్‌గా సీరియస్ పాత్రలో..
December 19, 2025
the paradise - sampoornesh babu : నాని హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్‌లో సంపూర్ణేష్ బాబు బిర్యానీ అనే పాత్రలో కనిపించబోతున్నారు.






