
January 28, 2026
sai pallavi in prabhas’s kalki 2 movie:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఇక తాజాగా దీపికా పదుకొనేను కల్కి సీక్వెల్ నుంచి కూడా తప్పించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీపిక స్థానంలో నటించే హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.









_1769593294625.jpg)



_1769590805992.jpg)