
January 27, 2026
cp sajjanar tweet: హైదరాబాద్‌లో ఐదు ఏళ్ల చిన్నారిని చైనా మాంజా బలి తీసుకుంది. ఈ చిన్నారి మృతిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. చిన్నారి మృతిపై గుండె తరుక్కుపోతోందని, అభంశుభం తెలియని ఈ ఐదేళ్ల చిన్నారి చేసిన నేరమేంటి" అని ఎక్స్ వేదికా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


_1769503369378.jpg)

_1769502957859.jpg)
_1769502332497.jpg)
