
December 24, 2025
rrb group d recruitment 2026: కేంద్రంలో ఉద్యోగం సాధించదానికి నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌ల్లో కలిసి 22వేల గ్రూప్ ఢీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రీలిజ్ చేసింది. ముఖ్యంగా రైల్వేలో ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్, మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఈ ఖాళీలు భర్తిని పూర్తి చేయనుంది. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది. 18-33 ఏళ్ల వయసున్నవారు అర్హులు అని వెల్లడించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.


_1766571077811.jpg)


