
January 9, 2026
tata wpl 2026: ఇండియాలో నేటి నుంచి టాటా డబ్ల్యూపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు మహిళల ప్రీమియర్ లీగ్‌ను మూడుసార్లు నిర్వహించారు. ముంబై రెండుసార్లు, బెంగళూరు ఒకసారి విజేతగా నిలిచాయి. డబ్ల్యూపీఎల్ ఈ సంవత్సరంలో మొత్తం 5జట్టు పాల్గొంటాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పాల్గొననున్నాయి. కాగా ఈ సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.






_1769781187371.jpg)
