accident in maharashtra:మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై మోహోల్ సమీపంలో జరిగింది.
road accident in tamil nadu: తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమల మకరజ్యోతి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు స్పాటులోనే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
no 10-minute delivery rule: దేశవ్యాప్తంగా జరిగిన గిగ్ కార్మికుల సమ్మె మంగళవారం ముగిసింది. డెలివరీ బాయ్‌లను రక్షించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ప్రభుత్వ జోక్యం తర్వాత ఆన్లైన్ ఆర్డర్లకు 10 మినిట్స్ డెలివరీ నిబంధనను అన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థలు ఎత్తివేశాయి.
road accident in himachal pradesh:హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మొర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14మంది స్పాట్లోనే మృతి చెందారు. మరో 52మందికి తీవ్రగాయాలయ్యాయి.
road accident in nalgonda:నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
four students died when their car hit tree: రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
bhadradrikothagaudem bus accident: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ ఇంజినీరింగ్ కళాశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
prakasam district road accident today: ఇటీవల రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహ కల్పిస్తున్న ఈ ప్రమాదాలు అదుపులోకి రావడంలేదు. ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
student died road accident in hyderabad: హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని హంస లేఖ(22) మృతి చెందింది.
uttarakhand almora bus accident: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. పలువురు తీవ్ర గాయపడ్డారు. గాయపడివారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
killed 9 injured after mumbai best bus crash: ముంబైలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్)కు చెందిన ఓ ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లింది
khammam road accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లాడ సమీపంలో సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు జనగామ జిల్లాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
2 telangana students killed america road accident: అమెరికాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు అక్కడికక్కడే చనిపోయారు
road accident in sangareddy district:సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడిన ఘటన నారాయణఖేడ్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. నారాయణఖేడ్ శివారులో నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
couple dead in jagtial dist road accident: జగిత్యాల జిల్లా మెట్పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గుండు ప్రాంతంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.
2 dead in japan road accident: జపాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 26మందికి తీవ్ర గాయాలయ్యాయి. జపాన్‌లో పొగ మంచు దట్టంగా కమ్మేసింది. ఈ మంచు కారణంగా 50 వాహనాలు ఒకదానిపై ఒకటి ఢీకొన్నాయి. గున్మా ప్రిఫెక్షర్లోని మినాకామి పట్టణం సమీపంలో కన్ ఎత్తు ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఘటన జరిగింది.
road accident in mexico: మెక్సికోలో క్రిస్మస్ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన వెరక్రూజ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మెక్సికో సిటీ నుంచి చికోంటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోంటెకోమట్లాన్ పట్టణం సమీపంలో లోయలోకి అతివేగంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 32 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
road accident in nandyal district:ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నా ఈ ప్రమాదాలు ఆగడంలేదు. శుక్రవారం వేకువజామున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల - బత్తలూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
road accident in karnataka:క్రిస్మస్ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని హిరియూర్ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీ అతివేగంతో ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ బస్సులో 32మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
fatal road accident in uttar pradesh:ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాజహాన్‌పుర్‌లో పట్టాలు దాటుతున్న సమయంలో ఓ బైకును అతివేగంతో రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
road accident in west godavari district: ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్లోనే మగ్గురు యువకులు మృతి చెందారు.
road accident in mancherial district:తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైపూర్ మండలం శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్-ఇందారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వేకువజామున బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు స్పాట్లోనే మృతి చెందారు. అలాగే 13 మందికి తీవ్రగాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వాళ్లు, గాయపడ్డవారు మహారాష్ట్రకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. వీళ్లు వరినాట్లు వేసేందుకు కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
tamil hero siva karthikeyan's car involved in an accident: చెన్నైలో సెంట్రల్ కైలాస్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళ హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో శివకార్తికేయన్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు అని స్థానికలు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
car accident in konaseema district: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ తల్లి కుమారుడి అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స కోసం తమ బంధువులతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
car accident in palnadu district: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు