Home/Tag: Revanth Reddy
Tag: Revanth Reddy
Revanth Reddy Messi Match: ఈ రోజే మెస్సీ -సీఎం ఫుట్ బాల్ మ్యాచ్..  పాస్ ‌ఉన్నవాళ్లకి లోపలికి ఎంట్రీ: సీపీ సుధీర్ బాబు!
Revanth Reddy Messi Match: ఈ రోజే మెస్సీ -సీఎం ఫుట్ బాల్ మ్యాచ్.. పాస్ ‌ఉన్నవాళ్లకి లోపలికి ఎంట్రీ: సీపీ సుధీర్ బాబు!

December 12, 2025

revanth reddy messi match: ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ - సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ శనివారం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తునట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్ కోసం 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు

Prime9-Logo
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ మీటింగ్ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు హాజరు

May 24, 2025

NITI Aayog Meeting in New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజర...

Prime9-Logo
White Ration Card : రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

March 21, 2025

White Ration Card : తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు దారులకు కాంగ్రెస్ సర్కారు పండుగ లాంటి శుభ వార్త చెప్పింది. ఉగాది పండుగ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజు...

Prime9-Logo
CM Revanth Reddy : అందరం కలిసి ప్రధాని మోదీని కలుద్దాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

March 17, 2025

CM Revanth Reddy : కేసీఆర్‌కు, బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా.. అందరం కలిసి త్వరలో ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని ముఖ్యమంత్రి...

Prime9-Logo
Telangana Cabinet : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

March 6, 2025

Telangana Cabinet : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సీఎం అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎ...

Prime9-Logo
Harish Rao Thanneeru: ఏడాది పాలనలో కాంగ్రెస్ విఫలం.. సుపరిపాలన అంటూ రేవంత్ డబ్బా

December 2, 2024

Harish Rao Thanneeru fire on congress government: కాంగ్రెస్‌ ఏడాది పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ‘ఈ సర్కారు ఉత్త బేకారు’గా ఉందని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అబ...

Prime9-Logo
Harish Rao: పాలమూరు పేరును చెడగొడుతున్నాడు.. కేసీఆర్ క‌లుపు మొక్క కాదు క‌ల్ప‌వృక్షం

November 21, 2024

Ex Minister Harish Rao Comments about Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటూ పేరును చెడగొడుతున్నాడని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి అబద్...

Prime9-Logo
KCR: ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది..వంద శాతం గెలుపు మనదే.. మాజీ సీఎం కేసీఆర్

November 10, 2024

KCR Comments On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో శ...

Prime9-Logo
Revanth Reddy-Chandrababu Meet: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

July 6, 2024

హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.

Prime9-Logo
Raghunandan Rao: రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారు.. రఘునందన్ రావు

April 23, 2024

రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల నివేదికను రేవంత్ రెడ్డికి కొరియర్ పంపించానని తెలిపారు. మెదక్ నివేదికే హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతోందని చెప్పారు. మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుకున్నది, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులని విమర్శించారు.

Prime9-Logo
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం

December 7, 2023

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.

Prime9-Logo
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

December 7, 2023

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిమిషాలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిని ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిఎడి ప్రొటోకల్ డిపార్ట్‌మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

Prime9-Logo
Revanth Reddy in Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన రేవంత్ రెడ్డి.

December 6, 2023

: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.

Prime9-Logo
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్‌రెడ్డి

December 5, 2023

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్‌ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

Prime9-Logo
Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్

December 3, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకువెడుతోంది. ఈ నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.

Prime9-Logo
Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు బ్రేక్.. రేవంత్ రెడ్డి

November 27, 2023

రైతుబంధు నిలిపివేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు

Prime9-Logo
Revanth Reddy: ఈడీ, ఐటి దాడులపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

November 24, 2023

కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఈడీ, ఐటి దాడులపై తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని రేవంత్ రెడ్డి బిఆర్ఎస్- బిజెపిని హెచ్చరించారు.

Prime9-Logo
Revanth Reddy : దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? - రేవంత్ రెడ్డి

November 23, 2023

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం

Prime9-Logo
CM KCR Comments: కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలి.. సీఎం కేసీఆర్

November 22, 2023

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీకి రూ.50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తీరును గుర్తు చేశారు. జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు.

Prime9-Logo
Revanth Reddy: మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్లు. రేవంత్ రెడ్డి

November 9, 2023

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద లో మైనార్టీ డిక్లరేషన్‌ను విడుదల చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు.

Prime9-Logo
Konda Surekha : రాహుల్ గాంధీ విజయభేరి బస్సు యాత్రలో.. కొండా సురేఖకు ప్రమాదం.. ముఖం, చేతికి గాయాలు

October 19, 2023

రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న  వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా

Prime9-Logo
Revanth Reddy Warning: కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే మిత్తితో చెల్లిస్తాం.. రేవంత్ రెడ్డి

October 12, 2023

తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో  సహా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు

Prime9-Logo
Revanth Reddy: నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? కేటీఆర్ ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

October 12, 2023

తన కొడుకుని మిస్సవుతున్నానంటూ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. అని ప్రశ్నించారు. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. అని అడిగారు.

Prime9-Logo
Congress Party : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం.. హైదరాబాద్ కి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే

September 16, 2023

హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

Prime9-Logo
Revanth Reddy comments: సీతక్కను సీఎంగా చేస్తాము.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

July 10, 2023

అమెరికా ఎన్నారైలు ఏర్పాటు చేసిన తానా సభలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Page 1 of 4(87 total items)