
January 23, 2026
actress renu desai's key comments: ఇటీవల ప్రెస్‌మీట్‌లో కుక్కల విషయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గడిచిన రెండు రోజులుగా ఈ అంశం అన్నీ మీడియాల్లో ప్రధాన వార్తగా హాల్‌చల్ అవుతోంది. దీనిపై సినీ నటీ రేణు దేశాయ్ స్పందించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, ద్వేషాన్ని పెంచుకోవద్దని విమర్శకులను కోరారు.




_1769670749268.jpg)

_1769669589352.jpg)

_1769666563126.jpg)