_1768897489471.jpg)
January 20, 2026
realme p4 power 5g: 10,001 mah టైటాన్ బ్యాటరీతో రియల్‌మీ పి4 పవర్ 5g స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ధర దాదాపు రూ.37,999 గా ఉండే అవకాశం ఉంది.
_1768897489471.jpg)
January 20, 2026
realme p4 power 5g: 10,001 mah టైటాన్ బ్యాటరీతో రియల్‌మీ పి4 పవర్ 5g స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ధర దాదాపు రూ.37,999 గా ఉండే అవకాశం ఉంది.
_1767773924966.jpg)
January 7, 2026
huge discount on realme gt 7: అమెజాన్ వేదికగా ప్రస్తుతం 'రియల్‌మీ డేస్ సేల్' సందడి నడుస్తోంది. సేల్‌లో రియల్‌మీ gt 7 ప్రో అసలు ధర రూ.69,999 కాగా, అమెజాన్ సేల్‌లో ఏకంగా 29 శాతం తగ్గింపుతో రూ.49,999 కే లభిస్తోంది.

January 6, 2026
realme neo 8 launching soon : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ, తన సరికొత్త మోడల్ 'రియల్‌మీ నియో 8'ను ఈ నెలలో చైనాలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరుతో పాటు ఇందులో ఉపయోగించే చిప్‌సెట్‌ను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది
_1767520508207.jpg)
January 4, 2026
realme neo 8 launch: రియల్‌మీ నియో 8 ఫోన్ జనవరి 2026లో చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంటుందని, దీనికి పెద్ద 8000 mah బ్యాటరీ ప్యాక్ లభించవచ్చని భావిస్తున్నారు.
_1767506195651.jpg)
January 4, 2026
upcoming mobile phones: మొబైల్ ప్రియులకు ఈ వారం బ్రాహ్మాండగా ఉండబోతుంది. భారతదేశంలో 8 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో+, పోకో m8, ఒప్పో రెనో 15 ప్రో మినీ, ఒప్పో రెనో 15, రెడ్‌మీ నోట్ 15, మోటరోలా సిగ్నేచర్, ఒప్పో రెనో 15 ప్రో ఉన్నాయి.
_1767335233429.jpg)
January 2, 2026
upcoming smartphones 2026: 2026 జనవరిలో రియల్‌మీ, రెడ్‌మీ, ఒప్పో, పోకో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. వీటిలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్లు ఉంటాయి. అనేక హై-ఎండ్ ఫీచర్లతో వస్తున్నాయి.
_1767175656438.jpg)
December 31, 2025
realme 16 pro plus leaks: రియల్‌మీ 16 ప్రో ప్లస్ అన్ని వేరియంట్ల ధరలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. రియల్‌మీ 16 ప్రో ప్లస్ ఫోన్ జనవరి 6, 2026న భారతదేశంలో లాంచ్ కానుంది,
_1767079362311.jpg)
December 30, 2025
get realme narzo 90 under ₹20,000 only: రియల్‌మీ నార్జో 90 5జీపై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. 6gb+128gb స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 కాగా, టాప్ వేరియంట్ అయిన 8gb+128gb స్టోరేజ్ మోడల్ ధర రూ.18,499. ఈ రెండు మోడళ్లపై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్, సరసమైన emi ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి
_1766910667711.jpg)
December 28, 2025
realme neo 8: 'realme neo 8' స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో చైనాలో లాంచ్ కావచ్చని మరోసారి లీక్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 2024లో లాంచ్ అయిన realme neo 7కి సక్సెసర్‌గా భావిస్తున్నారు. మునుపటి లీక్‌లో రాబోయే ఫోన్ బ్యాటరీ సామర్థ్యం గురించి వెల్లడైంది.
_1766660582253.jpg)
December 25, 2025
realme narzo 90 5g: రియల్‌మీ నార్జో 90 5g రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 16,999. ఇది 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. మొదటి సేల్‌లో కంపెనీ రెండు వేరియంట్లపై రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది.
_1766657147224.jpg)
December 25, 2025
realme gt 8: రియల్‌మీ gt 8 ఫోన్ జనవరి 2026లో భారతదేశంలో విడుదల కానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి ఫోన్. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా.
_1766479565503.jpg)
December 23, 2025
realme narzo 90x 5g: రియల్‌మీ నార్జో 90x 5జీ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.13,999కి, 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,499కి ప్రారంభించారు. అయితే, మొదటి సేల్‌లో మీరు రూ.2,000 తగ్గింపు తర్వాత బేస్ మోడల్‌ను రూ.11,999కి కొనుగోలు చేయచ్చు.
_1766134245138.jpg)
December 19, 2025
realme 16 pro series: రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చే నెల ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రియల్‌మీ 16 ప్రో 5g, రియల్‌మీ 16 ప్రో+ 5g.
_1765887366012.jpg)
December 16, 2025
realme 16 pro series launch: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. రియల్‌మీ 16 ప్రో సిరీస్ కోసం డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ వెల్లడించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో జపనీస్ డిజైనర్ నవోటో ఫుకాసావా సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు
_1765873893930.jpg)
December 16, 2025
realme narzo 90 5g launched: రియల్‌మీ తన ప్రసిద్ధ నార్జో సిరీస్ నుండి వచ్చిన మిడ్-బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ అయిన realme narzo 90 5gని ఈరోజు, డిసెంబర్ 16, 2025న భారతదేశంలో విడుదల చేసింది
_1765534087936.jpg)
December 12, 2025
5g phones under ₹15k: రూ.15000 లోపు ఐదు స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో రియల్‌మీ, రెడ్‌మీ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి
_1765529052577.jpg)
December 12, 2025
realme narzo 80x 5g price drop: realme narzo 80x 5g ఫోన్ ధరను ఈ కామర్స్ సైట్ అమెజాన్ 4500 రూపాయలు తగ్గించింది. ఈ 5జీ ఫోన్ భారీ 6000 mah బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 45w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది
_1765524124427.jpg)
December 12, 2025
realme narzo 90-narzo 90x 5g specifications: రియల్‌మీ realme narzo 90, narzo 90x 5g స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 16, 2025న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది
_1765435134372.jpg)
December 11, 2025
realme p4x 5g phone, realme watch 5 sale: రియల్‌మీ p4x 5g ఫోన్ , రియల్‌మీ వాచ్ 5 అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండూ డిసెంబర్ 4, 2025న భారతదేశంలో విడుదలయ్యాయి. డిసెంబర్ 10, 2025న వాటి సేల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

August 10, 2025
Realme 15 Pro Game of Thrones: Realme 15 Pro గత నెలలో Realme 15 బేస్ మోడల్‌తో పాటు లాంచ్ అయింది. ఇప్పుడు, ఒక నివేదిక ప్రకారం, కంపెనీ తన గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. ఈ పరిమిత ఎడిషన్ సర్...

August 10, 2025
Realme GT 8 Pro Launching Soon: రియల్‌మీ కొత్త ఫోన్ రాబోతోంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్ పేరు రియల్‌మీ జిటి 8 ప్రో. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ వీ ఈ ఫోన్ అక్టోబర్‌లో ప్...

July 30, 2025
Realme 15 Pro 5G and Realme 15 5G Sale: రియల్‌మీ ఇటీవల తన రియల్‌మీ 15 సిరీస్ కింద రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది, వీటిని కంపెనీ రియల్‌మీ 15 ప్రో 5G, రియల్‌మీ 15 5Gగా పరిచయం చేసింది. రెండు...

July 24, 2025
Best Waterproof Phones: 15,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో మంచి వాటర్‌ప్రూఫ్ ఫోన్‌ను కొనాలనుకుంటే, ఈ రెండు రియల్‌మీ ఫోన్‌లు మీకు ఉత్తమ ఎంపికగా నిరూపిస్తాయి. వర్షాకాలంలో ఫోన్ నీటిలో తడిసిపోవడం సర్వసా...

July 23, 2025
Realme GT 6 5G flipkart Deal: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ GT 6 5G భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. మీరు రూ. 30 వేల కంటే తక్కువ ధరకు గొప్ప బ్యాటరీ, డిసక్‌ప్లే ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయాలను...

July 23, 2025
Realme Narzo 80 Lite 4G Launched: రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 4Gని భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.6,599 ధరకే లభించే ఈ ఫోన్ బడ్జెట్‌కు అనుకూల...
January 20, 2026

January 20, 2026

January 20, 2026
_1768911533197.jpg)
January 20, 2026
_1768910490176.jpg)