_1769442860287.png)
January 26, 2026
mi vs rcb: డోదరలోని కోటంబి (బీసీఏ) స్టేడియం వేదికగా జరుగుతున్న 'చావో రేవో' మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి, ఆర్సీబీ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.



_1768234113380.png)


_1769445001045.png)
_1769440469631.png)
_1769438776431.png)
_1769437036028.png)