
January 18, 2026
nupur sanon: ప్రముఖ హీరోయిన్ నుపూర్ సనన్ ఇటీవల పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అందాల తార. మొదట క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకోగా తాజాగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.


























