
Actress Aamani Joins BJP: బీజేపీలోకి మరో సీనియర్ నటి.. రామచందర్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న ఆమని..!
December 20, 2025
actress aamani joins bjp: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో స్టార్ హీరోయిన్ అడుగుపెట్టనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు.





_1766220751875.jpg)

