
January 11, 2026
sensational comments of telangana janasena in-charge shankar goud:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన చేసిన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సింగిల్‌గా పోటీ చేయబోతుందా లేక బీజేపీతో చేతులు కలుపుతుందా దానికి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీజీ బీజేపీ ఛీప్ రామచందర్‌రావు జనసేన పార్టీతో పొత్తులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.





_1769504333524.jpg)
_1769503369378.jpg)

_1769502957859.jpg)
_1769502332497.jpg)