Home/Tag: Rajasthan
Tag: Rajasthan
Army Day Parade: అట్టహాసంగా ఆర్మీ డే పరేడ్‌.. అధునాతన క్షిపణులు, రోబో డాగ్స్‌ ప్రదర్శన
Army Day Parade: అట్టహాసంగా ఆర్మీ డే పరేడ్‌.. అధునాతన క్షిపణులు, రోబో డాగ్స్‌ ప్రదర్శన

January 15, 2026

78th army day parade in jaipur: జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవ పరేడ్‌‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు, ధనుష్‌ ఫిరంగులు, అర్జున్‌ యుద్ధ ట్యాంకులు, రోబో డాగ్స్‌, k-9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు.

Thief Stucks in Exuhaust Fan: పక్కా ప్లాన్‌తో వచ్చాడు.. అడ్డంగా బుక్కైన దొంగ.. రాజస్థాన్‌లో వింత ఘటన!
Thief Stucks in Exuhaust Fan: పక్కా ప్లాన్‌తో వచ్చాడు.. అడ్డంగా బుక్కైన దొంగ.. రాజస్థాన్‌లో వింత ఘటన!

January 6, 2026

rajasthan thief stucks in exuhaust fan: పక్కా ప్లాన్ చేసుకుని ఓ ఇంటికి కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడో దొంగ. చోరీకి అవసరమైన వస్తువులను తీసుకుని తాను దొంగతనం చేయాలనుకున్న ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించాడు, తలుపులు తీస్తే శబ్ధం వస్తుందని గ్రహించాడేమో కానీ.. ఆ ఇంటికి ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లేలా ప్రయత్నం చేశాడు. చివరకి ఆ రంధ్రం మధ్యలో ఇరుక్కుని.. ఇంట్లోకి వెళ్లలేక.. బయటికి రాలేక మల్లగుల్లాడు పడ్డాడు ఆ దొంగ.

Rajasthan: న్యూ ఇయర్‌ వేళ కలకలం.. రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నం?
Rajasthan: న్యూ ఇయర్‌ వేళ కలకలం.. రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నం?

December 31, 2025

150 kg of explosives seized in rajasthan: దేశవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే కొత్త సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది.

Leopard vs Cow: ఆవు దెబ్బకు.. చిరుత పరార్.. వీడియో వైరల్
Leopard vs Cow: ఆవు దెబ్బకు.. చిరుత పరార్.. వీడియో వైరల్

August 4, 2025

Leopard vs Cow: మనందరం చిన్నతనంలో ఆవు పులి కథలు వినే ఉంటామ్. ఆ కథలో ఆవును పులి చంపాలనుకుంటుంది. దానికి ఆవు తన బిడ్డకు పాలిచ్చి తిరిగి వస్తానని చెప్పి.. బిడ్డకు పాలిచ్చి మళ్లీ పులి దగ్గరకు వస్తుంది.. క...

School Building Collapses: ఘోర విషాదం.. కుప్పకూలిన స్కూల్ పైకప్పు
School Building Collapses: ఘోర విషాదం.. కుప్పకూలిన స్కూల్ పైకప్పు

July 25, 2025

Rajasthan School Building Collapses: రాజస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝాలవర్‌లో ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ పాఠశాల భవనం పై కప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు...

Army Plane Crashes: రాజస్తాన్‌లో కుప్పకూలి ఆర్మీ ఫైటర్ జెట్!
Army Plane Crashes: రాజస్తాన్‌లో కుప్పకూలి ఆర్మీ ఫైటర్ జెట్!

July 9, 2025

Army Plane crashes in Rajasthan: రాజస్తాన్ రాష్ట్రంలో భారీ ప్రమాదం జరిగింది. రతన్‌గఢ్‌ సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలి పేలిపోయింది. భారీ శబ్దంతో ఐఏఎఫ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూ...

Prime9-Logo
Rajasthan : అశోక్‌ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కీలక భేటీ

June 8, 2025

Ashok Gehlot, Sachin Pilot Meet : రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో శనివారం వీ...

Prime9-Logo
Rajasthan : రాజస్థాన్‌లో అమానుష ఘటన.. ఐసీయూలో రోగిపై అత్యాచారం

June 7, 2025

Nursing staff rapes woman undergoing treatment in ICU : రాజస్థాన్‌‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఘటన ఆలస్...

Prime9-Logo
Government employee : పాక్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

May 29, 2025

Government servant Arrested : భారత్‌లో విస్తరించిన పాక్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ...

Prime9-Logo
4 Laborers died in Rajasthan: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు చర్యలు.. ఊపిరాడక నలుగురి మృతి

May 28, 2025

4 Laborers Died in Rajasthan While Searching Gold: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, ఊపిరాడక నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ...

Prime9-Logo
Woman Cheated 25 People: నిత్య పెళ్లికూతురిని బురిడీ కొట్టించిన పోలీసులు.. 25 మందిని మోసగించి వివాహం!

May 20, 2025

Woman cheated 25 people in the name of Marriage: ఓ మహిళ వివాహాల పేరుతో 25మందిని మోసం చేసి పోలీసుకు చిక్కింది. అత్తగారి ఇంట్లో అమాయకురాలిగా నటించింది. ఈ క్రమంలోనే అత్తగారి ఆస్తులు, నగదుకు సంబంధించిన రహ...

Prime9-Logo
Gas Cylinder : బంగారం షాపులో గ్యాస్ సిలిండర్‌ పేలుడు.. 8 మంది మృతి

May 8, 2025

Gas cylinder explodes in Rajasthan : బంగారం దుకాణంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి 8 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లాలోని మదాన్‌ మార్కెట్‌ ఏరియాలో ప్రమాదం చోటుచేస...