
Liquor Scam Case: ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్
July 20, 2025
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఏసీబీ ...





