
January 30, 2026
quantum age: ఇప్పటి వరకు మనం 'సిలికాన్ వ్యాలీ' గురించి విన్నాం.. ఐటీ విప్లవాన్ని చూశాం. కానీ ఇప్పుడు ప్రపంచం 'క్వాంటం వ్యాలీ' వైపు అడుగులు వేస్తోంది. కంప్యూటర్ల వేగాన్ని, డేటా సెక్యూరిటీని ఊహించని స్థాయికి తీసుకెళ్లే ఈ సరికొత్త టెక్నాలజీ అంటే ఏమిటి?



_1769764183361.jpg)

_1769762717333.jpg)

