
Komatireddy Venkat Reddy: ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను: మంత్రి కోమటిరెడ్డి
January 10, 2026
komatireddy respond over movie tickets price hike in telangana: రాష్ట్రంలో గతంలో, ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.






