_1768565530885.jpg)
CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు: సీఎం రేవంత్‌రెడ్డి
January 16, 2026
cm revanth reddy public meeting at nirmal: పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.






