_1768048139104.png)
January 10, 2026
iran women: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ఇరాయి యువతులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్కడి యువతులు, మహిళలు దేశ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు.




_1768061031324.png)

_1768056981374.png)
_1768054880617.png)