
price hike: వినియోగదారులకు షాక్.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌ల రేట్లు
January 16, 2026
smartphone tv laptop prices could rise: వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌ల ధరలు పెరగనున్నాయి. రెండు నెలల్లో వీటి రేట్లు బాగా పెరుగుతాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ రేట్లు పెరిగాయి.




_1768565530885.jpg)

