
Preity Zinta Fund to Army: ఇండియన్ ఆర్మీకి బాలీవుడ్ బ్యూటీ భారీ విరాళం..!
May 25, 2025
Preity Zinta Donates Rs 1.1 Crore to Indian Army: బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటా తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియన్ ఆర్మీకి ఆమె భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్...



_1766673623595.jpg)

