
January 30, 2026
prakash raj key remarks: సినీ రంగంలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయిందని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. 17వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చలన చిత్రోత్సవాల్లో రాజకీయ జోక్యం గురించి మాట్లాడారు.



_1765786767707.jpg)


_1769781187371.jpg)



