
December 31, 2025
prakasam district road accident today: ఇటీవల రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహ కల్పిస్తున్న ఈ ప్రమాదాలు అదుపులోకి రావడంలేదు. ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.






