
Pomegranate Benefits:దానిమ్మపండు తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు!
December 31, 2025
pomegranate benefits: దానిమ్మపండు ప్రతీ రోజు తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మపండు అధిక పోషకాలు కలిగిన పండల్లు అని వైద్యులు చెబుతున్నారు. ఈ పండు విటమిన్లు, ఖనిజాలు, పాలీఫెనాల్స్ గొప్ప మూలంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ సమ్మేళనాలలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఆంథోసైనిన్లు మరెన్నో ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.





