
November 14, 2025
health tips: మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీర భాగాలకు వెళ్లాలన్నా, రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయాలన్నా.. నీరు ఎంతో ముఖ్యం.. కానీ మన శరీరానికి ఇంత ముఖ్యమైన నీటిని చాలా మంది నెగ్లేట్ చేస్తూ ఉంటారు.

November 14, 2025
health tips: మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీర భాగాలకు వెళ్లాలన్నా, రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయాలన్నా.. నీరు ఎంతో ముఖ్యం.. కానీ మన శరీరానికి ఇంత ముఖ్యమైన నీటిని చాలా మంది నెగ్లేట్ చేస్తూ ఉంటారు.

November 14, 2025
ktr press meet: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక నుంచి మరింత బలంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు శ్రమిద్దామన్నారు.

November 14, 2025
thalapathy vijay : దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది

November 11, 2025
jubilee hills bypoll: రెండు తెలుగు రాష్ట్రాలను ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు చోటుచేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలను హైదరాబాద్ సిటీ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణించి, పలువురు ప్రముఖ నాయకులపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం మూడు కేసులు నమోదైనట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం తెలిపింది.

November 11, 2025
jubilee hills exit polls: రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ముగిసింది. ఈ ఉపఎన్నిక ఫలితాలు 14న రానున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో గెలుపెవరిదనేదానిపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.

November 9, 2025
jubilee hills by-election 2025: గత నెల రోజుల నుంచి చేస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రోజు సాయంత్రం 5గంటలకు ప్రచారానికి అనుమతిచ్చింది. కాగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు 14న రానున్నాయి
November 8, 2025
it raids on bhatti vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలోని నివాసంపై, అలాగే గురుగావ్‌లో ఉన్న ఆయన అత్తమామల ఇళ్లపై నెల ముందే ఐటీ శాఖ దాడులు నిర్వహించిందని హరీశ్ రావు ఆరోపించారు

November 8, 2025
minister komati reddy venkat reddy about road construction works: రాష్ట్రంలో కొత్తగా రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణాలను చేపట్టడం రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రికార్డు అన్నారు

November 8, 2025
pm modi flags off four 4 new vande bharat express trains: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. శనివారం తన నియోజకవర్గం వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహారన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించారు.

November 6, 2025
four days wines closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వరసగా మూడు రోజులు, రెండు గ్యాప్ తర్వాత మరో రోజు వైన్స్ బంద్ కానున్నాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం హైదరాబాద్ లో మాత్రమే. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది కాబట్టి ఆ రోజు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి.

November 6, 2025
elections shocking video: బీహార్‌లో తొలి దశ పోలింగ్ జరుగుతుంది. అనేక చోట్ల ఘర్షలు, గొడవలు చోటుకుంటున్నాయి. ఈ క్రమంలో లఖిసరాయ్ నియోజకవర్గంలో బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఆర్జేడీ మద్దతుదారులు తనపై దాడికి యత్నించినట్లు విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు.

November 5, 2025
rahul gandhi says brazilian model voted 22 times in haryana: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలో అంచనాలు తారుమారయ్యాయన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పోల్ సర్వే సంస్థలు తెలిపాయని, కానీ బీజేపీ గెలిచిందన్నారు. హర్యానాలో ఆపరేషన్ సర్కార్ చోరీ జరిగిందన్నారు.

November 4, 2025
new legislative council for telangana supervision of building renovation work: తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే శాసన మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుందన్నారు.

November 2, 2025
కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు జోగి రమేశ్ సోదరుల ఇళ్లలో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము ఇళ్లలో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వారి ఇళ్లలో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు సోదాలు చేపట్టాయి. పలు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

November 1, 2025
eci holds vc with 348 observers deployed for the smooth conduct of bihar elections: బీహార్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మోహరించిన 348 పరిశీలకులతో ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కాగా, బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది.

October 31, 2025
సీఎం రేవంత్ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. పంట నష్ట పరిహారంగా ఎకరాకు రూ.10 వేలను ప్రకటించారు. అలాగే ఈ తుఫాన్ మరణించిన వారి 5 లక్ష ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు

October 31, 2025
nda announces manifesto for bihar assembly election promises 1 crore government jobs: బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ మ్యానిఫెస్టో విడుదలైంది. ఈ మేరకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 మొదటి దశ పోలింగ్‌కు ఒక వారం ముందు తన మేనిఫెస్టోను విడుదల చేసింది.

October 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.

October 30, 2025
సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ విస్తరణలో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)కు ఫిర్యాదు చేశారు. దీన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు.ఆయనకు కేబినెట్ లో స్థానం కల్పించవద్దని కుట్ర పన్నుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

October 30, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ హోటల్‌లో దోసెలు వేసి అక్కడ ఉన్నవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంత్రి పొన్నం దోసెలు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

October 30, 2025
మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

October 29, 2025
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తన కేబినెట్ ను మరోసారి విస్తరించనున్నాడని సమాచారం. ఈ సారి ఎవరూ ఊహించని వ్యక్తి మాజీ క్రికెట్ అజారుద్దీన్ కు మంత్రి పదవి వరించనుందని సీఎంవో వర్గాల ద్వారా తెలుస్తుంది.

October 26, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నామమాత్రం పోటీ కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 46వేల చిన్నారులు లబ్ధి పొందుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని, అది ముగిసిన అధ్యాయమని చెప్పారు.

October 26, 2025
భాగ్యనగరంలో ఎన్నికల వేడి రాజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠను అమాంతం పెంచేసింది. ఈ ఎన్నికను ప్రధాన మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి ఏకంగా మంత్రులే ప్రచారంలోకి దిగారు. అటు బీఆర్ఎస్ నుంచి టాప్ లీడర్స్ కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోకి జూబ్లీహిల్స్ వస్తుంది.. కాబట్టి బీజేపీ కూడా గెలుపు కోసం కృషి చేస్తుంది. మరి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.

October 26, 2025
బీజేపీ తరుపున నిజామాబాద్ నుంచి గెలిచిన ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తేనే కేంద్రంలో బీసీ బిల్లుకు మోక్షం వస్తుందని ఆమె అన్నారు. అరవింద్ ఎంపీగా ఉన్నా.. లేనట్లే ఉందని కవిత ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు కోసం బీజేపీలకు రాజీనామా చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు.
November 16, 2025

November 16, 2025
