
January 20, 2026
nitin nabin takes charge as bjp president: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢీల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కమల దళపతిగా నితిన్ ప్రమాణస్వీకారం చేశారు.

January 20, 2026
nitin nabin takes charge as bjp president: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢీల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కమల దళపతిగా నితిన్ ప్రమాణస్వీకారం చేశారు.

December 17, 2025
pm modi receives ethiopia's highest award: ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటలో భాగంగా ప్రధాని మోదీకి ఈథియోపియా అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఈథియోపియో’ను ప్రదానం చేశారు.
_1765810408408.jpg)
December 15, 2025
42% bc reservations sould approve said by tpc chief mahesh goud: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలియజేశారు
_1765711743102.jpg)
December 14, 2025
revanth reddy comments on bjp:సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రతీ భారతీయ పౌరుడిపై ఉందని గుర్తు చేశారు.

July 25, 2025
Narendra Modi Becomes 2nd Longest Serving PM In India: ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ఇండియాలో వరుసగా అత్యధిక రోజులు భారత ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్...

June 19, 2025
PM Modi to visit three state on June 20 and 21 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20, 21 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఏపీలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యా...

May 22, 2025
Pakistan Stands on Kneel said by PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్‌గా...

May 17, 2025
PM Narendra Modi Greetings to Neeraj Chopra New Record In Javelin Throw: జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. దోహా డైమండ్ లీగ్‌లో సత్తా చాటి చరిత్ర సృష్టించాడు. దోహా వేది...

May 7, 2025
Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది ప...

May 2, 2025
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టుల పను...

May 1, 2025
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నారు. అలగే సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న...

March 6, 2025
PM Narendra Modi says india Will Be $5 Trillion Economy: దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ స్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు....
January 27, 2026
_1769530600340.png)
January 27, 2026
_1769529030187.png)
January 27, 2026
_1769527505820.png)