Home/Tag: PM Modi
Tag: PM Modi
Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు
Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు

January 19, 2026

donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.

Vande Bharat Sleeper Train: తొలి ‘వందేభారత్‌’ స్లీపర్‌ రైలు ప్రారంభం
Vande Bharat Sleeper Train: తొలి ‘వందేభారత్‌’ స్లీపర్‌ రైలు ప్రారంభం

January 17, 2026

vande bharat sleeper train: భారత్‌లో తొలి ‘వందేభారత్‌’ స్లీపర్‌ రైలు పట్టా లెక్కింది. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో అధునాతన ట్రైన్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ ట్రైన్‌లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు.

Prime Minister Modi:ముంబై ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు.. ప్రధాని మోదీ ట్వీట్
Prime Minister Modi:ముంబై ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు.. ప్రధాని మోదీ ట్వీట్

January 17, 2026

prime minister modi's tweet:మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి భారీ విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

Army Day Parade: అట్టహాసంగా ఆర్మీ డే పరేడ్‌.. అధునాతన క్షిపణులు, రోబో డాగ్స్‌ ప్రదర్శన
Army Day Parade: అట్టహాసంగా ఆర్మీ డే పరేడ్‌.. అధునాతన క్షిపణులు, రోబో డాగ్స్‌ ప్రదర్శన

January 15, 2026

78th army day parade in jaipur: జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవ పరేడ్‌‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు, ధనుష్‌ ఫిరంగులు, అర్జున్‌ యుద్ధ ట్యాంకులు, రోబో డాగ్స్‌, k-9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు.

PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

January 14, 2026

pm modi attends pongal celebrations: ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్‌ ఇంట్లో జరిగిన పొంగల్‌ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ ప్రజలకు పండుగ శుభాంకాంక్షలు తెలిపిన ప్రధాని గోవులకు పూజ చేసి, అనంతరం పొంగలి వండారు.

Prime Minister Modi:సోమనాథ్ సన్నిధిలో ప్రధాని మోదీ.. ఘనంగా శౌర్య యాత్ర
Prime Minister Modi:సోమనాథ్ సన్నిధిలో ప్రధాని మోదీ.. ఘనంగా శౌర్య యాత్ర

January 11, 2026

modis visit to somnath temple:భారత దేశ ప్రధాని మోదీ గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమానాథ్ దేవాలయాన్నా సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహిస్తున్న 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Road accident in Himachal Pradesh:500 అడుగుల లోతు లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 14మంది స్పాట్‌లోనే మృతి
Road accident in Himachal Pradesh:500 అడుగుల లోతు లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 14మంది స్పాట్‌లోనే మృతి

January 10, 2026

road accident in himachal pradesh:హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మొర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 52మందికి తీవ్రగాయాలయ్యాయి.

CM Revanth Reddy:తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు.. ఎప్పటినుంచి అంటే..?
CM Revanth Reddy:తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు.. ఎప్పటినుంచి అంటే..?

January 8, 2026

cm revanth reddy's key decision:తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై కన్నేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

Donald Trump on PM Modi: నేను మోదీతో బాగానే ఉన్నా.. ఆయనే నాతో హ్యాపీగా లేరు.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
Donald Trump on PM Modi: నేను మోదీతో బాగానే ఉన్నా.. ఆయనే నాతో హ్యాపీగా లేరు.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

January 7, 2026

pm modi not happy with me said donald trump: భారత సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సుంకాలు కారణంగా ప్రధాని మోదీ తనతో సంతోషంగా లేరని.. కానీ తాను మాత్రం మోదీతో బాగానే ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలు.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ చూశారా?
Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలు.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ చూశారా?

January 6, 2026

vande bharat sleeper train will inaguguratae by pm modi on january 17th: భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ జనవరి 17న వెస్ట్ బెంగాల్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు

Trump warns PM Modi: వాణిజ్య సుంకాలు విధిస్తాం.. ప్రధాని మోదీకి ట్రంప్ వార్నింగ్
Trump warns PM Modi: వాణిజ్య సుంకాలు విధిస్తాం.. ప్రధాని మోదీకి ట్రంప్ వార్నింగ్

January 5, 2026

trump warning to pm modi on trade tarrifs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై మరోసారి సుంకాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు చేస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌పై త్వరలోనే మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తామని మోదీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

PM Modi: ఒలింపిక్స్‌-2036 నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం : ప్రధాని మోదీ
PM Modi: ఒలింపిక్స్‌-2036 నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం : ప్రధాని మోదీ

January 4, 2026

pm modi: ఒలింపిక్స్‌-2036 క్రీడల నిర్వహణకు భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్‌ వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. ఆదివారం వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను ప్రధాని ప్రారంభించారు.

India-US ties: మోదీతో ట్రంప్‌నకు వ్యక్తిగత విభేదాలు: డెమోక్రటిక్‌ నేత
India-US ties: మోదీతో ట్రంప్‌నకు వ్యక్తిగత విభేదాలు: డెమోక్రటిక్‌ నేత

January 2, 2026

suhas subramanyam on india-us ties: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌.. భారత్‌తో అనుసరిస్తున్న విధానాలను అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు సుహాస్‌ సుబ్రమణ్యం తప్పుబట్టారు.

Bandi Sanjay on UPA Govt.: యూపీఏ సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Bandi Sanjay on UPA Govt.: యూపీఏ సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

January 2, 2026

bandi sanjay sensational comments on upa govt.: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కృష్ణ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ఇటీవల కేసీఆర్​ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు. నీళ్లు నిజాలు పేరిట పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. దీనిపై బండి సంజయ్​ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తీరుపై విమర్శలు గుప్పించారు.

Vande Bharat Sleeper: తొలి వందే భారత్‌ స్లీపర్‌ సరికొత్త రికార్డు
Vande Bharat Sleeper: తొలి వందే భారత్‌ స్లీపర్‌ సరికొత్త రికార్డు

January 1, 2026

vande bharat sleeper: సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం కీలక ప్రకటన చేశారు

PM Modi New Year 2026 Greeting: 2026 అద్భుతమైన సంవత్సరం కావాలి: ప్రధాని మోదీ
PM Modi New Year 2026 Greeting: 2026 అద్భుతమైన సంవత్సరం కావాలి: ప్రధాని మోదీ

January 1, 2026

pm modi new year 2026 greeting: 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆశలు నెరవేరాలని, సుఖ సంతోషాలతో, విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

PM Modi: నూతన సంకల్పంతో 2026లోకి:  ప్రధాని మోదీ
PM Modi: నూతన సంకల్పంతో 2026లోకి: ప్రధాని మోదీ

December 28, 2025

pm modi addressed the 129th episode of mann ki baat: మన్‌కీ బాత్‌ కార్యక్రమం 129వ ఎసిపోడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా 2025లో దేశం గర్వించదగిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

PM Modi: యువత అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు: ప్రధాని మోదీ
PM Modi: యువత అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు: ప్రధాని మోదీ

December 26, 2025

modi attended the 'pradhan mantri rashtriya bal puraskar' program: జెన్‌ జీ (gen-z) యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. యువత సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని నెరవేరుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

PM Modi: 2014లోనే క్రీడల్లో బంధుప్రీతి అంతమైంది: ప్రధాని మోదీ
PM Modi: 2014లోనే క్రీడల్లో బంధుప్రీతి అంతమైంది: ప్రధాని మోదీ

December 25, 2025

sansad khel mahotsav event in delhi: క్రీడాకారుల ఎంపికలో బంధుప్రీతి 2014లో అంతమైందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్న పేద పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు.

Prime Minister Modi:ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ఢిల్లీ చర్చిలో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు..
Prime Minister Modi:ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ఢిల్లీ చర్చిలో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు..

December 25, 2025

prime minister modi at christmas celebrations: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లిలోని క్యాథెడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌ను సందర్శించారు. ముందుగా ప్రధానికి బిషప్ పాల్ స్వరూప్, ఇతర మత పెద్దలు పూలబొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ చర్చ్‌కి ఢిల్లీ, ఉత్తర భారతదేశం నలుమూలల నుంచి క్రైస్తవ సోదరులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

PM Modi: ఇస్రో పై ప్రధాని మోదీ ప్రశంసలు.. భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక మైలురాయి
PM Modi: ఇస్రో పై ప్రధాని మోదీ ప్రశంసలు.. భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక మైలురాయి

December 24, 2025

pm modi praises isro:ఇండియా అంతరిక్ష రంగంలో lvm3-m6 ప్రయోగం విజయం మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ. యువత శక్తి, శాస్త్రీయ నైపుణ్యం, దేశీయ సాంకేతికతల కలయికతో భారత అంతరిక్ష కార్యక్రమం మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తుందని మోదీ తెలిపారు.

CM Vishnu Dev Sai: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం: ఛత్తీస్ గఢ్ సీఎం
CM Vishnu Dev Sai: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం: ఛత్తీస్ గఢ్ సీఎం

December 22, 2025

cm vishnu dev sai key comments on maoists: ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు లేకుండా చేస్తామని సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీనిచ్చారు. ఏపీలో నిర్వహించిన వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్‌లో ఇంతకు ముందు మావోయిస్టులు ఎక్కవ మంది ఉండేవాళ్లు అని, ఇప్పడు ఆ సంఖ్య చాలా వరకూ తగ్గిందని పేర్కొన్నారు. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

Prime Minister Modi:కాంగ్రెస్ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది: నరేంద్రమోదీ
Prime Minister Modi:కాంగ్రెస్ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది: నరేంద్రమోదీ

December 21, 2025

prime minister modi:ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్దారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటనలో భాగంగా డిసెంబర్ 21న డిబ్రూగఢ్ జిల్లాలోని నమ్రూప్‌లో సుమారు రూ.10,600 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అసోం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్' అమ్మోనియా-యూరియా ప్రాజెక్టుకు కోబ్బలికాయ కొట్టి భూమిపూజ చేశారు. బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

PM Modi: బెంగాల్‌ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేయాలి:  ప్రధాని మోదీ పిలుపు
PM Modi: బెంగాల్‌ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు

December 20, 2025

pm modi calls for liberating bengal from jungle raj: జంగిల్‌ రాజ్‌ నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించారు. ప్రధాని పశ్చిమ బెంగాల్‌లోని తాహేర్‌పూర్‌కు వెళ్లారు.

PM Modi 3 Nation Tour: మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఇథియోపియా పర్యటన ఇదే తొలిసారి!
PM Modi 3 Nation Tour: మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఇథియోపియా పర్యటన ఇదే తొలిసారి!

December 16, 2025

pm modi leaves for four day trip to jordan, ethiopia, and oman: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు మంగళవారం నుంచి డిసెంబర్ 18 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు

Page 1 of 20(479 total items)