_1769596558422.jpg)
January 28, 2026
ajith pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా బయటికి వచ్చింది.








_1769598796219.jpg)

