Home/Tag: Phone Tapping Case
Tag: Phone Tapping Case
Phone Tapping Case: బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కు సిట్‌ నోటీసులు
Phone Tapping Case: బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కు సిట్‌ నోటీసులు

January 26, 2026

sit notices to mp santosh kumar: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోమరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత, మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Phone Tapping Case: ముగిసిన కేటీఆర్ సిట్ విచారణ..
Phone Tapping Case: ముగిసిన కేటీఆర్ సిట్ విచారణ..

January 23, 2026

ktr sit investigation ends: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు దాదాపు 7 గంటలు విచారించారు.

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై బండి సంజయ్ సంచలన వాఖ్యాలు
Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై బండి సంజయ్ సంచలన వాఖ్యాలు

January 23, 2026

bandi sanjay comments on phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి సిట్ విచారణ సీరియల్‌లా సాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

KTR: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్

January 23, 2026

ktr to attend sit investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులోమాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటి క్రితమే ఆయన చేరుకున్నారు.

KTR Press Meet: అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తా: కేటీఆర్‌
KTR Press Meet: అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తా: కేటీఆర్‌

January 23, 2026

ktr press meet on phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు పది సార్లు పిలిచినా హాజరవుతానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తప్పు చేయనపుడు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. సిట్‌ విచారణలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తానని కేటీఆర్‌ అన్నారు.

KTR And Harish Rao Meet KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీష్ రావు భేటీ..!
KTR And Harish Rao Meet KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీష్ రావు భేటీ..!

January 22, 2026

ktr and harish rao meet kcr at erravelli farm house: ఎర్రవల్లిలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హారీష్‌ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్‌ విచారణపై వారు చర్చించే అవకాశం ఉంది.

Harish Rao: ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం: మాజీ హరీశ్‌రావు
Harish Rao: ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం: మాజీ హరీశ్‌రావు

January 20, 2026

harish rao press meet in telangana bhavan: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 7 గంటలు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన మాట్లాడారు.

KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు: కేటీఆర్‌
KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు: కేటీఆర్‌

January 20, 2026

ktr fires on revanth reddy: హరీష్‌ రావుకు సిట్‌ ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Harish Rao: సిట్ విచారణకు హాజరైన హరీశ్‌రావు.. మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణ
Harish Rao: సిట్ విచారణకు హాజరైన హరీశ్‌రావు.. మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణ

January 20, 2026

former minister harish rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటి క్రితమే ఆయన చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు చేపట్టింది.

Harish Rao: రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌రావు
Harish Rao: రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌రావు

January 20, 2026

harish rao press meet on phone tapping case: సీఎం రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, హరీశ్‌ రావు అన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనకు సిట్‌ నోటీసులు ఇచ్చారని.. ఇది సీఎం రేవంత్‌ ఆడుతున్న సిల్లీ డ్రామా అని హరీశ్‌ రావు ఘూటు వ్యాఖ్యాలు చేశారు.

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట!
Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట!

January 5, 2026

big relief for harish rao in phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు‌ను విచారించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ సర్కార్ ఇటీవల సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ ఆ పిటిషన్‌పై సుప్రింకోర్టులో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తిర్పును ఇచ్చింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విచారాణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్‌రావు!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. విచారాణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్‌రావు!

January 4, 2026

mlc naveen rao attends phone tapping case enquiry: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..  ఎట్టకేలకు లొంగిపోయిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఎట్టకేలకు లొంగిపోయిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు

December 12, 2025

ips prabhakar rao to surrender in phone tapping case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు లొంగిపోయారు.

SC on Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు సుప్రీం షాక్..!
SC on Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు సుప్రీం షాక్..!

December 11, 2025

supreme court phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. రేపు పోలీసుల ఎదుట సరెండర్ కావాలని ప్రభాకర్‌‌రావును జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది

Bandi Sanjay: ముగిసిన బండి సంజయ్ సిట్ విచారణ.. కీలక విషయాలు బయటకు!
Bandi Sanjay: ముగిసిన బండి సంజయ్ సిట్ విచారణ.. కీలక విషయాలు బయటకు!

August 8, 2025

Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తె...

Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్

August 5, 2025

Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 8న సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు పోలీసులకు కేంద్ర మంత్రి లేఖ రాశా...

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. రంగంలోకి సీబీఐ!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. రంగంలోకి సీబీఐ!

July 24, 2025

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణకు సంబంధించి జాతీయ స్థాయి అంశంగా మారింది. బీజేపీ అధిష్టానం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ ...

Minister Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ కు నోటీసులు
Minister Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ కు నోటీసులు

July 17, 2025

Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్...

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

July 10, 2025

Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లికి వెళ్...

Vishweshwar Reddy: కేసీఆర్‌, కేటీఆర్‌కు శిక్షపడాలి: విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vishweshwar Reddy: కేసీఆర్‌, కేటీఆర్‌కు శిక్షపడాలి: విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

June 27, 2025

MP Vishweshwar Reddy Sensational Comments: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసినందుకు తనపై కూడా తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినందుకు బీ...

SIT Enquiry: నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు
SIT Enquiry: నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు

June 23, 2025

Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు ...

Phone Tapping YS Sharmila: ఏపీని పట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.!
Phone Tapping YS Sharmila: ఏపీని పట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.!

June 20, 2025

Phone Tapping YS Sharmila: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని, ఇందులో తన సోదరుడు, అప్పటి ఏపీ సీఎం వైఎస్ జ...

Prime9-Logo
YS Sharmila on Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల

June 18, 2025

AP Congress President YS Sharmila on Phone Tapping in Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్‌తోపాటు భర్త, దగ్గరి వారి ఫోన్...

Prime9-Logo
Legal Notice to Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

June 18, 2025

KTR sent Legal Notice to TPCC Chief Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై అనవసర ఆరోపణలు చేయడంతో...

Page 1 of 2(31 total items)