
phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావును విచారించనున్న సీపీ సజ్జనార్
December 21, 2025
phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్‌రావును హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. కమిషనర్ స్థాయిలో స్వయంగా నిందితుడిని విచారించడం ఇదే తొలిసారి కానుంది.






