
TG EAPCET: ఈఏపీ సెట్ దరఖాస్తుల షెడ్యూల్ రిలీజ్.. మే 4 నుంచి ఎగ్జామ్స్
January 30, 2026
tg eapcet application schedule 2026: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీ సెట్-2026 షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. శుక్రవారం జేఎన్‌టీయుహెచ్‌లో జరిగిన మొదటి సీఈటీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

_1769774556346.jpg)


_1769773597213.jpg)
