
Drunk and drive in Peddapalli: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 432 పాయింట్లు నమోదు
January 1, 2026
drunk and drive in peddapalli: నూతన సంవత్సరం వేడుకలు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మందుబాబులు హల్‌చల్ చేశారు. డిసెంబర్ 31న రాత్రి మందు బాబులు పీకలదాకా తాగి రోడ్లపై తిరిగారు. ముందుగాని తెలంగాణ పోలీస్ శాఖ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది రోడ్లపై వీరంగం సృష్టించారు.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
