_1765810408408.jpg)
December 15, 2025
42% bc reservations sould approve said by tpc chief mahesh goud: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలియజేశారు








_1765895060846.jpg)