
January 19, 2026
pawan kalyan - nani : పవన్ కళ్యాణ్, నాని అప్‌కమింగ్ మూవీస్ ఒకే ఓటీటీ మాధ్యమంలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేవనే వివరాల్లోకెళ్తే..

January 19, 2026
pawan kalyan - nani : పవన్ కళ్యాణ్, నాని అప్‌కమింగ్ మూవీస్ ఒకే ఓటీటీ మాధ్యమంలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేవనే వివరాల్లోకెళ్తే..

January 19, 2026
chiranjeevi : మన శంకర వర ప్రసాద్‌గారు సినిమాతో మెగాస్టార్ తన ఫ్యామిలీ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమా ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేయటం విశేషం.

January 16, 2026
pawan kalyan - kalki : ‘కల్కి’ టైటిల్‌తో ప్రభాస్ కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సిందని తాజాగా ఓ ఆసక్తికర విషయం..

January 15, 2026
pawan kalyan creative works:పవన్ కళ్యాణ్, నిర్మాత విశ్వప్రసాద్ కలిసి మాట్లాడుకోవటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
_1768050066927.png)
January 10, 2026
janasena: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యాచరణను ప్రారంభించింది.
_1768045484361.png)
January 10, 2026
pawan kalyan: కులానికో కలర్ ఉంటుందా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇంకా కులాలపైనే మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

January 7, 2026
interesting video from pawan kalyan creative works: ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నుంచి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా విడుదలైన ఒక కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో...

January 6, 2026
poonam kaur sensational comments on posani krishna murali: పూనమ్ ఇన్నేళ్లు పడిన బాధ, తన కుటుంబం ఎదుర్కొన్న ఆవేదన, తన పెళ్లి అంటూ ఇలా విషయాల మీద ఓపెన్ అయింది.
_1767690202879.png)
January 6, 2026
rk roja controversial commnets on ap police: ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏపీ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయిలో ఉందని, పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

January 6, 2026
roja shocking comments on andhra pradesh police: నీళ్లు లేని బావిలో దూకి చావండి పోలీసులపై రోజా షాకింగ్ కామెంట్స్
_1767603371434.jpg)
January 5, 2026
telangana janasena committee dissolved: తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేసి, వాటి స్థానంలో అడ్ హక్ కమిటీల నియామకాన్ని చేపట్టేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాళ్లూరు రామ్ ఒక ప్రకటనలో తెలిపారు

January 3, 2026
pawan kalyan visits kondagattu: కొండగట్టులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హడావిడి!

January 1, 2026
pawan kalyan - surender reddy film announced: కొత్త ఏడాది రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేంద్ రెడ్డి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది...

December 30, 2025
bandla ganesh - bg blockbusters: నిర్మాతగా బండ్ల గణేష్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తన కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది.

December 28, 2025
tollywood 2025 : తాజాగా 2025 ఏడాదికి గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ బయటకు రావడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ లిస్ట్ ప్రకారం..

December 25, 2025
pawan kalyan - kiccha sudeep : పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

December 22, 2025
pawan kalyan - jr ntr : తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది.

December 21, 2025
dy cm pawan kalyan extends birthday wishes to ys jagan: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
_1766217386703.jpg)
December 20, 2025
ap deputy cm pawan kalyan sensational comments in nidadavolu: నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అంతకుముందు రూ.3,050కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టామన్నారు.

December 18, 2025
pawan kalyan - sujeeth : og డైరెక్టర్ సుజీత్‌కు పవన్ కళ్యాణ్ డిఫెండర్ కారుని కొనివ్వటం వెనుక బలమైన కారణముంది. అదేంటంటే..

December 16, 2025
pawan kalyan gifted car to og director sujeeth: ఓజీ డైరెక్టర్ సుజీత్‌కి పవన్ కళ్యాణ్ డిఫెండర్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి

December 13, 2025
pawan kalyan's ustaad bhagat singh movie first song: ఏపీ ఉపముఖ్యమంత్రి, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీ భారీ విజయం సాధించింది.

December 12, 2025
pawan kalyan meets indian women blind cricket team: వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ భేటీ అయ్యారు

December 12, 2025
andhra pradesh deputy cm pawan kalyan moves delhi high court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై చర్యలకు సంబంధించి వారం రోజులుగా నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది

August 2, 2025
OG First Song: ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను చాలా బాగా మెప్పించారు. అయితే త్వరలో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ...
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
_1768911533197.jpg)