
Pakistan-T20 WC 2026:పీసీబీ.. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకోవద్దు.. పాక్ మాజీలు సూచన
January 28, 2026
pakistan-t20 wc 2026:t20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ 2026 ఫిబ్రవరి 7నుంచి మార్చి 8వరకు భారతదేశం, శ్రీలంకలో వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చి లేనిపోని కష్టాలు తెచ్చుకుంటుం. ఐసీసీతో అనవసరంగా గొడవులు పెట్టుకోవద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ పాలకులు హెచ్చరిస్తున్నారు.


_1769594775195.jpg)
_1769593294625.jpg)


