
January 26, 2026
padma shri rajendra prasad: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. తాజాగా దీనిపై రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.




_1769445001045.png)
_1769442860287.png)
_1769440469631.png)
_1769438776431.png)