
January 29, 2026
dhurandhar ott release: బాక్సాఫీసు వద్ద భారీ ఘన విజయం సాధించిన ధురంధర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను పంచుకుంది.






